బాలవీరులు
బాలల్లారా భావి భారత పౌరుల్లారా
రండి రండి వినగ రండి
నేను కలలుగన్నబంగరు భవిత గురించి
మనము నేర్చిన జ్ఞానమునుండి
ఉధ్భవించెనట నీతి సుదర్శన చక్రము
అవినీతిని చీల్చి చెండాడగ
పిల్లల్లారా! చిచ్చర పిడుగుల్లరా
తెలుసా మీకు మన త్రివర్ణపతాకమునుండి
ఉదయించెనట అవినీతి దళారుల తలలు నరికే
తళతళలాడే తళ్వారు
అన్నల్లారా అజేయశూరుల్లారా
చూసారా మరి నిశీధి నిండిన నింగినిచేరి
మిలమిలా మెరియుచు తారకలై
దారి తప్పకండంటూ దారి చూపుతున్న అమరవీరులను
మిత్రుల్లారా! ఆలకించండి, ఆలోచించండి
మన కలలు నిజం చేయుటకు
మనస్సాక్షి అవసరమని, మనొధైర్యమవసరమని
తెలపండి, ఉరకండి నరాలు చచ్చుబడిన
భావిభారత పౌరులను ఉత్సాహపరుస్తూ
మనదే భారతమంటూ !!!
నేను కలలుగన్నబంగరు భవిత గురించి
మనము నేర్చిన జ్ఞానమునుండి
ఉధ్భవించెనట నీతి సుదర్శన చక్రము
అవినీతిని చీల్చి చెండాడగ
పిల్లల్లారా! చిచ్చర పిడుగుల్లరా
తెలుసా మీకు మన త్రివర్ణపతాకమునుండి
ఉదయించెనట అవినీతి దళారుల తలలు నరికే
తళతళలాడే తళ్వారు
అన్నల్లారా అజేయశూరుల్లారా
చూసారా మరి నిశీధి నిండిన నింగినిచేరి
మిలమిలా మెరియుచు తారకలై
దారి తప్పకండంటూ దారి చూపుతున్న అమరవీరులను
మిత్రుల్లారా! ఆలకించండి, ఆలోచించండి
మన కలలు నిజం చేయుటకు
మనస్సాక్షి అవసరమని, మనొధైర్యమవసరమని
తెలపండి, ఉరకండి నరాలు చచ్చుబడిన
భావిభారత పౌరులను ఉత్సాహపరుస్తూ
మనదే భారతమంటూ !!!
inspiring poetry.కవిత యొక్క అక్షరాల రంగు మరియు సైజు మార్చగలరు.
ReplyDeletealaage andi mee salahaani paatistaanu
ReplyDelete