దీర్ఘాయురస్తు
కమనీయ కావ్య కన్యకను
కారడవులలొ సైతం, కల్పనలతో, అందమైన
పద్య, గద్య కావ్యములుగ మలచి
అలంకారాలనెడి ఆభరణములతో సింగారించి
చంధోభరిత, హాస్య, ఛలోక్తులతో
ఊరించే ఉపమానాలతోనూ , మరులుగొలిపే
మనసుగెలిచే మధురమైన
కావ్యాలెన్నింటినో మా మనసుకందించెడి
ఓ సుకవీ! నీకు దీర్ఘాయురస్తు
No comments:
Post a Comment