naa telugu kavithalu for everybody
Tuesday, May 19, 2015
అబల
చూడాలని ఉంది నాకు ప్రకృతిలోని అందాలను
"చూడనిస్తే"
ఆడాలని ఉంది నాకు అందమైన ప్రకృతిలో
"ఆడనిస్తే"
పాడాలని ఉంది నాకు పరవశించే జనంలో
"పాడనిస్తే"
ఏడ్వాలని ఉంది నాకు కరువుతీరా నను
"ఏడ్వనిస్తే"
ఎన్నో చేయాలని ఉన్నా ఏమి చేయలేని
"అబలను నేను"
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment